నేడు, రేపు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు

78చూసినవారు
నేడు, రేపు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంత్యుత్సవాల సందర్భంగా ఈ నెల 11, 12 తేదీల్లో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వ హిస్తున్నట్లు జై భీమ్ ఎడ్యుకేటెడ్ యూత్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ నందివనపర్తి గ్రామంలో నిర్వహించే ఈ పోటీల్లో పాల్గొనదలిచిన వారు 7780598551, 7337488307, 9505396315 నంబర్లలో సంప్రదించాలన్నారు. 350 ఎంట్రీ ఫీజు చెల్లించి టీం పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you