హైదరాబాదు నగరాన్ని మంచు దుప్పటి కప్పి వేసింది, ఉదయం 8: 30 ప్రాంతంలో కూడా మంచు అధికంగా కురుస్తుండడంతో వాహనదారులు జాతీయ రహదారులపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ జాతీయ రహదారి మరియు పెద్ద అంబర్ పేట్ ఓఅర్ అర్ పై వెళ్ళే వాహనాదారులు పార్కింగ్ లైట్లు, లైట్లు వేసుకొని వెళ్తున్నారు.