హనుమాన్ విగ్రహ నిర్మాణనికి మంత్రి శంకుస్థాపన

2646చూసినవారు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్దా చెరువు కట్టపై 108 అడుగుల పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణం కోసం శనివారం మంత్రి శ్రీదర్ బాబు, స్ధానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామిజీ శంకుస్థాపన చేశారు. హంపి పీఠాధిపతి ఆధ్వర్యంలో విద్యారణ్య భారతి 108 అడుగుల పంచముఖ హనుమాన్ దేవాలయం ఏర్పాటు చేసుకోవడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషాదయకమని మంత్రి కొనియాడారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్