ఈనెల 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్: కలెక్టర్ శశాంక

67చూసినవారు
ఈనెల 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్: కలెక్టర్ శశాంక
లోక్ సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు విని యోగించుకునేలా ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ శశాంక శుక్రవారం పేర్కొన్నారు. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 54 బృందాలతో హోం ఓటింగ్ జరుగుతుందన్నారు. ఉద్యోగులు ఈనెల 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్