సహకార శాఖ అభివృద్ధికి కృషి: కొత్తకుర్మ సత్తయ్య

67చూసినవారు
సహకార శాఖ అభివృద్ధికి కృషి: కొత్తకుర్మ సత్తయ్య
రాష్ట్ర సహకార బ్యాంక్ వైస్ చైర్మన్ గా డీసీసీబీ చైర్మన్, తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. సహకార శాఖ అభివృద్ధి కోసం పనిచేస్తానని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్