నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు: సునీత రెడ్డి

67చూసినవారు
నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు: సునీత రెడ్డి
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం లో 3500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమె మన్సూరాబాద్ డివిజన్లో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రంగారెడ్డి, టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డిలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్