ఫిబ్రవరి 25న ఏబిఆర్ఎస్ సమావేశం

72చూసినవారు
ఫిబ్రవరి 25న  ఏబిఆర్ఎస్ సమావేశం
ఫిబ్రవరి 25న అఖిల భారత రజక సంఘం సమావేశం హైద్రాబాద్ లో జరుగుతుందని శనివారం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనీల్ కుమార్ రజక తెలిపారు. ఈ సమావేశానికి జాతీయ, తెలంగాణ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు హాజరవుతారని, ఏవిధంగా ఉద్యమం చేయాలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అనీల్ కుమార్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్