ఓట్ల కోసమే బీసీ నినాదం: ముత్తినేని వీరయ్య

68చూసినవారు
ఓట్ల కోసమే మల్కాజిగిరి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారని వికలాంగుల కార్పొరేషన్ సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. శనివారం వనస్థలిపురంలో ఆయన మాట్లాడుతూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే వికలాంగుల కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్