సెప్టెంబర్ 12న రంగారెడ్డిలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

51చూసినవారు
సెప్టెంబర్ 12న రంగారెడ్డిలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు
ఎల్ బి నగర్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సెప్టెంబర్ 12న రంగారెడ్డిలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఉదయం 8గంటలకు ప్రారంభిస్తారు. 8సం|| పై బడిన వారికి అండర్ 10, 12, 14, 16, 18, 20ఇయర్స్ బాల బాలికలకు వివిధ విభాగాలలో 10వ సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ లో భాగంగా పోటీలు నిర్వహించి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు జిల్లా కార్యదర్శి ఇ. గోపి తెలిపారు.

సంబంధిత పోస్ట్