

భారత కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ ఎందుకుంటుందో తెలుసా? (వీడియో)
భారత కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ బొమ్మ ఇప్పటికీ ముద్రించడంపై అనేక సందేహాలు, చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకు ఇతర స్వాతంత్య్ర సమరయోధులు, రచయితలు, శాస్త్రవేత్తలు, సంగీతకారులు వంటి గొప్ప వ్యక్తుల బొమ్మలు కనిపించవు? ఈ విషయంపై ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారికంగా వివరణ ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం.