ఇబ్రహీంపట్నం: 3rd ఇంటర్ స్కూల్ అథ్లెటిక్స్ గోడ పత్రిక ఆవిష్కరణ

59చూసినవారు
ఇబ్రహీంపట్నం: 3rd ఇంటర్ స్కూల్ అథ్లెటిక్స్  గోడ పత్రిక ఆవిష్కరణ
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి బుధవారం 3rd ఇంటర్ స్కూల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2024 పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. వచ్చేనెల డిసెంబర్ 14 శనివారం 8 నుంచి 16 సంవత్సరాలు బాల బాలికలకు(రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ ) క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అకాడమీ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్