దేవీ నవరాత్రులు పురస్కరించుకొని మహా అన్నదానం

1054చూసినవారు
దేవీ నవరాత్రులు పురస్కరించుకొని మహా అన్నదానం
దేవీ నవరాత్రుల పురస్కరించుకొని ఎల్బీనగర్ లో బైరమల్ గూడా పరిధిలోని శక్తి హనుమాన్ దేవాలయం, గండమ్మాగుడి పరిధిలలో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భైరమాలగూడలోని శక్తి హనుమాన్ దేవాలయంలో మంగళవారం నవరాత్రుల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్