హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయని శనివారం అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనీల్ కుమార్ రజక మర్యాదపూర్వకంగా కలిసారు. అనీల్ కుమార్ చేస్తున్న పోరాటాన్ని దత్తాత్రేయ అభినందించారు. అనీల్ కుమార్ వెంట భద్రయ్య రజక, శంకర్ రజక, వాణి రజక తదితరులు ఉన్నారు.