మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా పన్యాల జైపాల్ రెడ్డి

60చూసినవారు
మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా పన్యాల జైపాల్ రెడ్డి
గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఎల్బీనగర్ కు చెందిన పన్యాల జైపాల్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు చేస్తున్న జైపాల్ రెడ్డి కృషిని పార్టీ అధిష్టాష్టానం గుర్తించి పదవిని ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని గడ్డిఅన్నారం మార్కెట్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్