బాలాపూర్: శ్రీ విజయ దుర్గాదేవి దేవాలయంలో కార్తీక మాసం ముగింపు

61చూసినవారు
బాలాపూర్: శ్రీ విజయ దుర్గాదేవి దేవాలయంలో కార్తీక మాసం ముగింపు
బాలాపూర్ ఆర్సీఐ రోడ్ లోని విజయ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం చివరి రోజు అమావాస్య సందర్భంగా శ్రీ చండీ హోమం ఆలయ అర్చకులు జనార్దన్ శర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఆదివారం సాయంత్రం శ్రీ పార్వతి పరమేశ్వరుల కళ్యాణం ఘనంగా జరిగిందని, ట్రెజరర్ హరి ప్రసాద్ తెలిపారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్