నేడు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం

523చూసినవారు
నేడు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం
కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నియోజకవర్గ ఇన్చార్జి కేఎల్ఆర్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహిస్తున్నట్లు మండల మాజీ అధ్యక్షుడు ఎస్ కృష్ణనాయక్ తెలిపారు. ఉదయం 11 గంటలకు తుక్కుగూడలోని కేఎస్ఆర్ కార్యాలయంలో సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు. అన్ని గ్రామాల బూత్ అధ్యక్షులు, ఆయా గ్రామాల్లోని ముఖ్య నాయకులు, హాజరుకావాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్