మహేశ్వరం: విజయ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ఇరుముడి కార్యక్రమం

84చూసినవారు
మహేశ్వరం: విజయ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ఇరుముడి కార్యక్రమం
ఆర్సీఐ రోడ్ లోని శ్రీ విజయ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం అమ్మవారికి శ్రీ చక్ర అభిషేకం ఆలయ ప్రధాన అర్చకులు జనార్దన్ శర్మ ఆధ్వర్యంలో లో నిర్వహించారు.  అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్దలతో గురుస్వామి వంశీ కృష్ణ, స్వాములు నారాయణ స్వామి ఆధ్వర్యంలో ఇరుముడి కార్యక్రమం భక్తి శ్రద్దలతో నిర్వహించారు,
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్