మహేశ్వరం: అయ్యప్ప స్వామి పూజలో ఎమ్మెల్యే సబితా

56చూసినవారు
మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్ గుల్ లో ఆదివారం తోట ఎట్టా రెడ్డి గార్డెన్లో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొని హరిహర సుతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమనికి అయ్యప్ప స్వాములు భారీగా హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్