నిరుపేదలకు కొండంత అండ సీఎం సహాయనిధి అని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఆదివారం తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామానికి చెందిన రవీంద్ర చారి,వెంకటరమణ, చుక్కాపూర్ గ్రామానికి చెందిన కాగుల యాదయ్య,, జంగయ్య,సుమలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్ రెడ్డి, మోహన్ రెడ్డి, అంజయ్య గుప్తా, అజీజ్, అంబాజీ, వెంకట్ రెడ్డి, యాదయ్య, రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.