అకాల వర్షాలు... వాహనదారుల ఇక్కట్లు

50చూసినవారు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ, రావిరాల తదితర ప్రాంతాలలో సోమవారం సాయంత్రం నుండి అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు పేర్కొన్నారు. ఈ అకాల భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమైనట్లు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనట్లు పేర్కొన్నారు. వాహనదారులు బాటసారిలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్