నకిలీ సిగరెట్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టు

50చూసినవారు
నకిలీ సిగరెట్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టు
శంషాబాద్ ఆర్ జి ఐ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పాడు వద్ద రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు బుధవారం నకిలీ సిగరెట్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు. బీహార్ రాష్ట్రం నుండి పాట్నా మీదుగా హైదరాబాద్ కు ఓ భారీ కంటైనర్ లో సిగరెట్స్ ఎక్స్ పోర్ట్ చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుండి సుమారుగా రెండు కోట్ల రూపాయలు విలువ చేసే నకిలీ సిగరెట్లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్