శంషాబాద్ ఓల్డ్ గొల్లపల్లి రోడ్డు వైఎన్ ఆర్ గార్డెన్ ఎదురుగా శ్రీ విరాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం 86వ సామూహిక
హనుమాన్ చాలీషా పారాయణం చేసినట్లు దేవాలయ కమిటీ సభ్యుడు సిద్దూ ముదిరాజ్ తెలిపారు. హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. భక్తి భావం పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.