పోలీస్ అధికార లాంచనాలతో ముగిసిన అంత్యక్రియలు

68చూసినవారు
పోలీస్ అధికార లాంచనాలతో ముగిసిన అంత్యక్రియలు
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన తెలంగాణ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ రాజీవ్‌రతన్‌ అంత్యక్రియలు బుధవారం ముగిశాయి. హైదరాబాద్ నగరం‌లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. అంతిమ సమస్కారాలకు సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు హాజరై నివాళులర్పించారు. రాజీవ్‌ రతన్‌ కుటుంబసభ్యులను సీఎం ఓదార్చారు. ఆయన ఆకస్మిక మరణం రాష్ట్ర పోలీస్‌శాఖను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

సంబంధిత పోస్ట్