భూపాలపల్లి కాటారం డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ ఆధ్వర్యంలో లో సబ్ డివిజన్ పాస్టర్లు, క్రైస్తవ విశ్వాసులు ఇటీవల అనుమానాస్పద రీతిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాలకి గారేపల్లి అంబేద్కర్ చౌక్ వద్ద బుధవారం క్యాండిల్ లైట్ ప్రదర్శన చేసారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పాస్టర్లు మరియు క్రైస్తవులు పాల్గొన్నారు. పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు డేవిడ్ మార్క్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మృతి క్రైస్తవులకు తీరని లోటన్నారు.