కొండా సురేఖ సంచలన కామెంట్స్

52చూసినవారు
కొండా సురేఖ సంచలన కామెంట్స్
బీఆర్ఎస్, బీజేపీలపై మంత్రి కొండా సురేఖ గురువారం సంచలన ఆరోపణలు చేశారు. కవిత కోసం బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందాలు జరిగాయని అందుకే ఆమె బెయిల్‌పై బయటకు వచ్చారన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్, బీజేపీలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకుంది. ఎంపీలుగా బీజేపీని గెలిపిస్తామని, కవితని వదిలిపెట్టాలని ముందే అమిత్ షాతో ఒప్పందం చేసుకున్నారు అని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్