కోకాపేట వరకు మెట్రోరైలు

59చూసినవారు
కోకాపేట వరకు మెట్రోరైలు
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి. మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8. 4 కి. మీ. పెరిగి 78. 4కి. మీ. అయింది. అంచనా వ్యయం పెరిగి రూ. 24, 042కోట్లకు చేరింది. రాయదుర్గం నుంచి విప్రో కూడలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ వరకు 8కి. మీ. మార్గాన్ని తొలుత ప్రతిపాదించారు. దీన్ని కోకాపేటలోని నియోపోలిస్‌ వరకు విస్తరించాలని సర్కారు నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్