మియాపూర్‌: సినిమా దర్శకుడు ఓం రమేష్ అదృశ్యం

55చూసినవారు
మియాపూర్‌: సినిమా దర్శకుడు ఓం రమేష్ అదృశ్యం
హైదరాబాద్ మియాపూర్‌లో తెలుగు సినిమా దర్శకుడు ఓం రమేష్ కృష్ణ మిస్ అయినట్లు సమాచారం. బుధవారం అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అతను ఇప్పటి వరకు తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్