బండలాగుడు పోటీలు..!!

1868చూసినవారు
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం దేవుని పడకల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం పందెం గుండు పోటీలను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని వైస్సార్ కడప జిల్లా పొద్దుటూరు మండలం నుంచి రెండు జతల పందెం ఎడ్లు, వనపర్తి జిల్లా నుంచి రెండు జతలు గుండు లాగుడు పోటీలో పాల్గొన్నాయి. పందెం గుండు పోటీలు తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్