ఎమ్మెల్యే శంకర్ తో బండ్ల గణేష్ భేటీ

1561చూసినవారు
ఎమ్మెల్యే శంకర్ తో బండ్ల గణేష్ భేటీ
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరును సోమవారం సినీ నిర్మాత సినీ నటుడు బండ్ల గణేష్ మర్యాదపూర్వకంగా కలుసుకొని పూలమాల శాలువాలతో ఘనంగా సత్కరించి భేటీ అయినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి రాజకీయ పలు కీలక అంశాలు చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్