షాద్ నగర్: అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి విరాళం

61చూసినవారు
షాద్ నగర్: అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి విరాళం
ఆధ్యాత్మికతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గబ్రు చౌహన్ అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలోని అయ్యప్ప టెంపుల్ లో నిర్మిస్తున్న నూతన అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి గురువారం చాకలి గుట్టతండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గబ్రు చౌహన్ రూ 61, 000/- వేల విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు విరాళంకు సంబంధించిన అమౌంట్ ను అభివృద్ధి కమిటీ సభ్యులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్