ఫరూఖ్ నగర్: బాధిత కుటుంబానికి ఎల్ఓసీ అందజేసిన ఎమ్మెల్యే

61చూసినవారు
ఫరూఖ్ నగర్: బాధిత కుటుంబానికి ఎల్ఓసీ అందజేసిన ఎమ్మెల్యే
అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం చించొడ్ గ్రామ వాస్తవ్యులు అంజమ్మ కి రూ. 2, 75. 000 (రెండు లక్షల 75 వేలు) ఎల్‌ఓసీ మంజూరు చేయించి స్వయంగా బాధితురాలుకు చెక్కును అందించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్