అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు

65చూసినవారు
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా టీయుడబ్ల్యూజే(ఐ జెయు) కృషి చేయడం జరుగుతుందని రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి కే భాస్కర్ పేర్కొన్నారు. మంగళవారం షాద్ నగర్ లో టియుడబ్ల్యూజే రంగారెడ్డి సహాయ కార్యదర్శి భాస్కర్, షాద్ నగర్ డివిజన్ అధ్యక్షుడు ధన్నారం రమేష్ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు ఇంటి స్థలాల దరఖాస్తు పత్రాలను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్