భారీగా నగదు పట్టివేత

82చూసినవారు
భారీగా నగదు పట్టివేత
షాద్‌నగర్ కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కట్టెల మిషన్ షాద్ నగర్ వెళ్లే పాత జాతీయ రహదారి పై కొత్తూరు పోలీసులు ఎస్ ఎఫ్ టి టీం ఆధ్వర్యంలో రూ. 34 లక్షలు పట్టుకున్నారు. కొత్తూరు ఎస్సై జి శ్రీనివాస్ వివరాల ప్రకారం. సోమవారం మధ్యాహ్నం కొత్తూరు నుండి షాద్ నగర్ వైపు వెళ్తున్న సిఎంఎస్( బ్యాంకు నుండి డబ్బులు తీసుకెళ్లే) వాహనంపై అనుమానం రావడంతో ఆపి తనిఖీ చేశారు. అందులో రూ. 34 లక్షల రూపాయలు దొరికినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్