ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

52చూసినవారు
ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
షాద్ నగర్ ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ప్రముఖ సామాజిక వేత్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సత్యశోధకుడు మహాత్మా మహాత్మా ఫూలే జయంతి సందర్భంగా షాద్ నగర్ ఎంపీడీవో కార్యాలయం ముందు ఉన్న మహాత్మ జ్యోతి రావు పులే విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మ జ్యోతి రావు పూలే గొప్ప సామాజిక వేత్త, సంఘ సంస్కర్త అని ఆయన సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్