టీబీ నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని బైరామల్ గూడాలోని గ్లెనిగల్ అవేర్ ఆసుపత్రి సీఓఓ కరుణాకర్ రెడ్డి అన్నారు. 24న టీబీ నివారణ దినోత్సవం సందర్భంగా ఆస్పత్రి ఆధ్వర్యంలో అవగహన కార్యక్రమం నిర్వహించారు. జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజ శేఖర్ రెడ్డి, వైద్యులు సుధీర్ ప్రసాద్ మాట్లాడుతూ (టీబీ) ప్రపంచంలోనే అత్యంత ప్రాణంతకమైన ఇన్ఫెక్షన్ వ్యాధిగా మిగిలిపోయిందన్నారు.