రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

68చూసినవారు
రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
రంజాన్ పర్వదినం సందర్భంగా గురువారం షాద్ నగర్ నియోజకవర్గం పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆహ్వానం మేరకు కార్యకర్తల ఇంటికి వెళ్ళి రంజాన్ పండుగ వేడుకల్లో పాల్గొని, వారికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుంధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్