చిన్నారులతో కలిసి భజన చేసిన ఎమ్మెల్యే శంకర్

72చూసినవారు
నీలో నాలో ఉన్నది దైవం, నీకు నాకు గమ్యమే దైవం, నిన్ను నన్ను కాచేదే దైవం
నీవు నేను అందరూ కలిసి ప్రార్ధించేది దైవం అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం అమావాస్య సందర్భంగా శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులతో కలిసి స్వయంగా ఎమ్మెల్యే శంకర్ భజన పాటలు పాడారు. భక్తులు ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్