బహుజన సమాజ్ పార్టీకి రాం రాం: ప్రశాంత్

61చూసినవారు
బహుజన సమాజ్ పార్టీకి రాం రాం: ప్రశాంత్
బహుజన సమాజ్ పార్టీ బిఎస్పిలో నాయకత్వం లోపం స్పష్టంగా ఉంది ఆ పార్టీలో రాజకీయంగా యువత మనుగడ సాగించలేదని అందుకే దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు బీఎస్పీకి రాజీనామా చేయడం జరిగిందని డీఎస్పీ నేత పసుపుల ప్రశాంత్ సంచల వ్యాఖ్యలు చేశారు. శనివారం మహబూబ్ నగర్ బిజెపి అభ్యర్థి డీకే అరుణ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్