షాద్ నగర్ లో ఘనంగా రంజాన్ ఈదుల్ ఫితర్

57చూసినవారు
షాద్ నగర్ లో ఘనంగా రంజాన్ ఈదుల్ ఫితర్
రంజాన్ పండుగ పర్వదినారు పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో గల ఈద్గా వద్ద ఘనంగా రంజాన్ ఈదుల్ ఫితర్ వేడుకలను జరుపుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే చల్లపల్లి ప్రతాపరెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు మైనార్టీ సోదరులు తదితరులు భారీ ఎత్తున హాజరైనట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్