షాద్‌నగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ కు వినతి

80చూసినవారు
షాద్‌నగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ కు వినతి
షాద్నగర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లోని కార్యాలయంలో యాదగిరి గుట్టకు బస్సును పునరుద్దించాలని అలాగే తిరుపతి శ్రీశైలంకు బస్సు సౌకర్యం పెంచాలని కోరుతూ బుధవారం స్థానిక బిజెపి నేతలు డిపో మేనేజర్ కు వినతిపత్రం ఇవ్వడమైనది. ఈ కార్యక్రమంలో కక్కునూరు వెంకటేష్ గుప్తా, అమలాపురం నరసింహ , మల్చల్ మురళి, భూషణ్ , రఘు గౌడ్ , పిట్టల సురేష్, ప్యాట అశోక్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్