మొగిలిగిద్ధలో ఘనంగా స్వామి కళ్యాణోత్సవం

61చూసినవారు
మొగిలిగిద్ధలో ఘనంగా స్వామి కళ్యాణోత్సవం
కొలిచిన భక్తుల కొంగు బంగారం శ్రీశ్రీ రంగనాయక స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగినట్టు కళ్యాణ నిర్వహకులు బిజెపి నేత కక్కునూరు వెంకటేష్ గుప్తా సునీత దంపతులు తెలిపారు. షాద్నగర్ నియోజకవర్గం
ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో గలశ్రీశ్రీ రంగనాయక స్వామి దేవాలయంలో శ్రీ రంగనాయక స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్