షాద్ నగర్ ఆర్డీవోకు మాజీ ఎమ్మెల్యే లిఖితపూర్వక ఫిర్యాదు

83చూసినవారు
షాద్ నగర్ ఆర్డీవోకు మాజీ ఎమ్మెల్యే లిఖితపూర్వక ఫిర్యాదు
నిబంధనలకు విరుద్ధంగా ఒకే కుటుంబం పెద్ద ఎత్తున సర్కార్ భూములను దక్కించుకొన్న వ్యవహారంతో పాటు సదరు భూములలో నిబంధనలకు వ్యతిరేకంగా అడ్డగోలుగా మట్టి వ్యాపారం చేస్తూ పైగా పాటు కాలువను పాడుచేసి ధ్వంసం చేసిన వ్యవహారాల్లో చట్టరీత్యా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఈమేరకు స్థానిక ఆర్డీవో కు ఆయన లిఖితపూర్వక ఫిర్యాధు చేశారు.

సంబంధిత పోస్ట్