యువత క్రీడల్లో రాణించాలి: విష్ణువర్ధన్ రెడ్డి

52చూసినవారు
యువత క్రీడల్లో రాణించాలి: విష్ణువర్ధన్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండలం మజీద్ మామిడి పల్లిలో ఛీ కుర్తీ సుదర్శన్ &వాలిబాల్ అసోసియేషన్ గ్రామ యువకుల ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన 4 వ జిల్లా స్థాయి వాలిబాల్ టోర్నమెంట్ కార్యక్రమమానికి పాలమూరు ట్రస్ట్ అధినేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి హాజరై ప్రారంభించడం జరిగింది. క్రీడాకారులను పరిచయం చేసుకొని యువత దేశానికి వెన్నుముక అని అన్నారు.

ట్యాగ్స్ :