జిల్లా స్థాయిలో మెరిసిన జీవన్గి వాసి

80చూసినవారు
జిల్లా స్థాయిలో మెరిసిన జీవన్గి వాసి
వికారబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామానికి చెందిన కరణ్ కోట్ మొగులమ్మ, ఆనంతప్ప కుమారుడు ఎల్లప్ప సోమవారం ప్రకటించిన DSC -2024 ఫలితాలలో 82. 20 మార్కులు సాధించి వికారాబాద్ జిల్లా SGT 5వ ర్యాంకు సాధించారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ బషీరాబాద్ అశ్విని జూనియర్ కాలేజీ లో, డిఈడి తాండూర్ బుడిగి తులసీదాస్ కాలేజీ లో ఇక డిగ్రీ హైదరాబాద్ లో ని నిజాం కాలేజీ లో చదువుకున్నారు.

సంబంధిత పోస్ట్