యూపీలో రసవత్తర పోరు

78చూసినవారు
యూపీలో రసవత్తర పోరు
ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటిదాకా ఐదు విడతలకు 53 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల భవిష్యత్ ఈవీఎంలలోకి చేరింది. ఆరో విడతలో 14 స్థానాలకు ఈనెల 25న పోలింగ్ జరగనుంది. వీటిలో 9 బీజేపీ సిట్టింగ్ స్థానాలు కాగా.. బీఎస్పీ-4, ఎస్పీకి ఒకస్థానం ఉంది. ఈసారి ఎస్పీ-కాంగ్రెస్, బీజేపీ నడుమ హోరాహోరీ పోరు సాగుతోంది. అలహాబాద్, సుల్తాన్‌పూర్, అంబేద్కర్‌నగర్, ప్రతాప్‌గఢ్, అజంగఢ్ స్థానాల్లో గెలుపు అన్నిపార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.

సంబంధిత పోస్ట్