రేవ్ పార్టీ.. ఏం చేసుకుంటారో చేసుకోండి: నటి హేమ

1508చూసినవారు
రేవ్ పార్టీ.. ఏం చేసుకుంటారో చేసుకోండి: నటి హేమ
బెంగళూరు రేవ్ పార్టీ.. డ్రగ్స్ కేసులో పాజిటివ్ గా రావడంపై నటి హేమను ఓ మీడియా ఛానెల్ సంప్రదించగా ఆమె దురుసుగా సమాధానం ఇచ్చారు. తాను ఇప్పుడేం మాట్లాడనని, సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని అన్నారు. అప్పటివరకు ఏం చేసుకుంటారో చేసుకోండని అన్నారు. కాగా హేమ బ్లడ్ శాంపిల్ లో డ్రగ్ నమూనాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. దీంతో ఆమెకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్