ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనను సమర్థించిన రవిశాస్త్రి

85చూసినవారు
ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనను సమర్థించిన రవిశాస్త్రి
ఈ సీజన్ ఐపీఎల్‌లో కొత్తగా తీసుకొచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి బలంగా సమర్థించారు. ఈ నిబంధన టోర్నీ తీరును సమూలంగా మార్చేసిందని అభిప్రాయపడ్డారు. పరిస్థితిని బట్టి ఆటలో జట్టు ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇటీవల ఐపీఎల్‌లో ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచ్‌లు ఈ నిబంధన ఫలితమే అని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్