కచ్చిడి చేప..ఎందుకంత ధర

83చూసినవారు
కచ్చిడి చేప..ఎందుకంత ధర
సముద్రంలో చాలా అరుదుగా కనిపించే చేపలలో కచ్చిడి చేప ఒకటి. ఇది ఒక్కటి వలకు చిక్కినా ఆ మత్స్యకారుడి పంట పండినట్టే. అయితే దీనికి ఎందుకంత ధర ఉందంటే.. కచ్చిడి చేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అలాగే ఈ చేప గాల్ బ్లాడర్‌ను సర్జరీ చేశాక కుట్లు వేయడానికి దారంలా ఉపయోగించడం విశేషం. ఇక కాస్లీ వైన్స్‌లో కూడా ఈ చేపను వేయడంతో ఆ వైన్‌ ధర ఎక్కువగా పలుకుతుందని సమాచారం. ఈ చేపల పొట్టభాగాన్ని బలానికి వాడే మందుల్లో వినియోగిస్తారట.

సంబంధిత పోస్ట్