పుచ్చ సాగులో ఎర్రనల్లి తెగులు

62చూసినవారు
పుచ్చ సాగులో ఎర్రనల్లి తెగులు
ప్రస్తుతం ఏడాది పొడవునా పుచ్చకాయలు లభ్యమవుతుండగా, వేసవి పంటగా సాగయ్యే పుచ్చకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే పుచ్చకాయను ఎర్రనెల్లి తెగులు ఆశించే అవకాశం ఉంది. ఇవి ఎరుపు రంగులో ఉంటూ ఆకుల కింది భాగంలో సాలెగూడు లాగా ఏర్పరుచుకొని రసం పీల్చుతాయి. దీనివల్ల ఆకుల పైభాగంలో పసుపు, గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కాలిపోయినట్లు కనిపిస్తాయి. ఎర్రనల్లిని రైతులు తొలి దశలో త్వరగా గుర్తించలేరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్