తండేల్ నుంచి ‘బుజ్జితల్లి’ ఫుల్ వీడియో సాంగ్ విడుదల (VIDEO)

57చూసినవారు
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ఈ సినిమాకు చుందు మొండేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ‘బుజ్జితల్లి’ ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా జావేద్ అలీ పాట పాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్